Wednesday, 25 March 2026
  • Home  
  • *నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..*
- జనగాం

*నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..*

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం* *తేదీ: 08.11.2025 మడికొండ లోని రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కాజీపేట ఏ.ఎన్ రెడ్డి నగర్ కు చెందిన అడ్వకేట్ కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం*

*తేదీ: 08.11.2025

మడికొండ లోని రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కాజీపేట ఏ.ఎన్ రెడ్డి నగర్ కు చెందిన అడ్వకేట్ కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.