పున్నమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గేష్
9133469506
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం MNR యువసేన టీం సభ్యులు ఓరుగంటి మహేష్ గౌడ్ గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాపాల గ్రామానికి విచ్చేసి మమ్మల్ని మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన నా ఆరాధ్య దైవం, టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి , ఈ కార్యక్రమంలో నాయకులు టేకుల కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, నాగరాజు గౌడ్, వెంకటేష్ గౌడ్, మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు.

నూతన గృహప్రవేశం లో పాల్గొన్న టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి
పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9133469506 ఇబ్రహీంపట్నం నియోజకవర్గం MNR యువసేన టీం సభ్యులు ఓరుగంటి మహేష్ గౌడ్ గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాపాల గ్రామానికి విచ్చేసి మమ్మల్ని మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన నా ఆరాధ్య దైవం, టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి , ఈ కార్యక్రమంలో నాయకులు టేకుల కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, నాగరాజు గౌడ్, వెంకటేష్ గౌడ్, మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు.

