యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య
భువనగిరి ఇన్నర్ వీల్ క్లబ్ వారి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం SLNS కాలేజీ ఎదురుగాగల వివేరా హాల్ లో జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ చైర్మన్ K స్వర్ణ లత గారు విచ్చేసి కార్యక్రమన్ని జరిపించారు ప్రెసిడెంట్ గా Smt E లావణ్య, సెక్రటరీ ga వెంకమ్మ సిస్టర్, ట్రీసుర్ P స్వాతి వైస్ ప్రెసిడెంట్ drఆశ్లేష జాయింట్ సెక్రటరీ భాగ్య గారు ISO ga సుభాషిణి గారు ఎడిటర్ గా ఉమాదేవి ప్రమాణం చేశారు ఈ సందర్బంగా వికలాంగుల సైకిల్ బహుకరించడం జరిగింది మరియు ఆశ వర్కర్ లకు చీరాల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి dr జయశ్రీ, బండారు జయశ్రీ జ్యోతి సునీత సుమిత్ర Dr అనురాధ Dr ప్రశాంతి గారు మరియు రోటరీ , రెడ్ క్రాస్ సభ్యులు రెడీక్రాస్ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ గారు డైరెక్టర్ s SP ఉపేంద్ర గారు Sp స్పందన గారు బలరాం రెడ్డి హమీద్ గారు పాల్గొన్నారు