పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
నీలం శ్వేతా పై వేటు తప్పదా…?
నీలం స్వేత ఎన్నిక చెల్లదా…?
BRS పార్టీకి మరో కౌన్సిలర్ దూరం అయినట్టేనా…?
ఇక చైర్మన్ పీఠం పై BRS ఆశలు వదులోకోవాలసిందేనా
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంట రేపుతున్న వేల నిల స్వేత రూపంలో మరో బాంబ్ పేలింది…. బీసీ రిజర్వేషన్ ఉన్న స్థానంలో oc మహిళా పోటీ చేసిందని అట్టి ఎన్నిక చెల్లదని సదరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆరోపిస్తిన్నారు… నీలం స్వేత పై పిర్యాదు సైతం చేశారు… అదే నిజం అయితే స్వేత అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే BRS సంఖ్య బలం 13 కి పడిపోతుంది… ఇక నీలం స్వేత అభ్యర్థిత్వం పోతే సెకండ్ వచ్చిన అభ్యర్థికి విజయం లభిస్తుంది దింతో కాంగ్రెస్ సంఖ్యబలం 12 కి చేరుతుంది.. రోజు రోజు కు మారుతున్న రాజకీయ సమీకరణాలలో BRS క్యాంపు లొ ఉండే అభ్యర్థులు ఎంతమంది ఉంటారో తెలియడం లేదు…



