ఖమ్మం పున్నమి ప్రతినిధి
భారీ వర్షాల నేపథ్యంలో లో ఖమ్మం నగరం లోని ప్రధాన రోడ్డు అయినా గట్టయ్య సెంటర్
తెలుగు దేశం పార్టీ కార్యాలయం నుండి బి ఆర్ ఎస్ కార్యాలయం కి వెళ్లే రహదారి నిర్మానుషం గా మారింది. నిత్యం వాహన రాకపోకల రద్దీ దర్శనం ఇచ్చే ఈ రోడ్డు ఈ రోజు నిర్మానుషం గా దర్శనం ఇస్తుంది. అలాగే పలు విద్యా సంస్థల బస్సు లు విద్యార్థులు రాకపోవడం తో ఖాళీ గా వెళ్తున్నాయి. పలు హోటల్, దుకాణాలు సైతం ముతపడ్డాయి.


