Tuesday, 24 March 2026
  • Home  
  • నిర్మల్ లో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల పారిశుద్ధ్య పనులు ప్రారంభం
- నిర్మల్

నిర్మల్ లో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల పారిశుద్ధ్య పనులు ప్రారంభం

పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 25, నిర్మల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ ఎన్సిసి విద్యార్థులు పారిశుద్ధ్య పనులను నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ యూనిట్ 2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని మురికివాడైన శాంతినగర్ను పరిశుభ్రంగా తయారు చేయడానికి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించారు దీనికి ముఖ్య అతిథిగా నిర్మల్ ఏఎస్పి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేయని జీవితం వ్యర్థమని అందులో పొదుపు చేసుకోలేని జీవితం అనర్ధమని పేర్కొన్నారు. తెలివితోనే ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి సమాజాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవుతాయని కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి ప్రతి ఒక్కరు విద్యార్థి చూడాలని చదువుతున్నప్పటికీ ఈ వయస్సు నుంచే కొలుపు చేసుకోవాలని సూచించారు. ఈ వయస్సులో ప్రేమ పెళ్లి అనకుండా తనకాళ్లపై తాను విద్యార్థిని విద్యార్థులు నిలబడాలని ఒకవేళ నచ్చినా ఒకరికొకరు సమయం తీసుకుని జీవితంలో స్థిరపడిన తర్వాత మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవాలని అప్పుడే ఆర్థిక స్థిరత్వం సమాజంలో గౌరవం లభిస్తాయని ఆయన అన్నారు. మొత్తం ఏడు రోజులు జరిగే ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజుగా డి అర్చన ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రతినిధిగా వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్, ఏ ఎస్ పి ఉపేందర్ రాంగోపాల్ ఆర్బీఐ ప్రతినిధి రాంగోపాల్ తుకారం మండల విద్యాధికారి రాజేశ్వర్ పుణ్యం జాకీర్, సూర్య సాగర్, సుభాష్, డాక్టర్ హేమలత, పవన్ కుమార్ ఆసబూల్ రెహమాన్ ఎస్ రవీందర్ ఏ నరేందర్ ఏ త్రిపాటి ఆర్ మురహరి డాక్టర్ ఎ రంజిత్ కుమార్ ఎన్సిసి విద్యార్థులు కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 25, నిర్మల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ ఎన్సిసి విద్యార్థులు పారిశుద్ధ్య పనులను నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ యూనిట్ 2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని మురికివాడైన శాంతినగర్ను పరిశుభ్రంగా తయారు చేయడానికి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించారు దీనికి ముఖ్య అతిథిగా నిర్మల్ ఏఎస్పి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేయని జీవితం వ్యర్థమని అందులో పొదుపు చేసుకోలేని జీవితం అనర్ధమని పేర్కొన్నారు. తెలివితోనే ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి సమాజాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవుతాయని కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి ప్రతి ఒక్కరు విద్యార్థి చూడాలని చదువుతున్నప్పటికీ ఈ వయస్సు నుంచే కొలుపు చేసుకోవాలని సూచించారు. ఈ వయస్సులో ప్రేమ పెళ్లి అనకుండా తనకాళ్లపై తాను విద్యార్థిని విద్యార్థులు నిలబడాలని ఒకవేళ నచ్చినా ఒకరికొకరు సమయం తీసుకుని జీవితంలో స్థిరపడిన తర్వాత మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవాలని అప్పుడే ఆర్థిక స్థిరత్వం సమాజంలో గౌరవం లభిస్తాయని ఆయన అన్నారు. మొత్తం ఏడు రోజులు జరిగే ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజుగా డి అర్చన ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రతినిధిగా వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్, ఏ ఎస్ పి ఉపేందర్ రాంగోపాల్ ఆర్బీఐ ప్రతినిధి రాంగోపాల్ తుకారం మండల విద్యాధికారి రాజేశ్వర్ పుణ్యం జాకీర్, సూర్య సాగర్, సుభాష్, డాక్టర్ హేమలత, పవన్ కుమార్ ఆసబూల్ రెహమాన్ ఎస్ రవీందర్ ఏ నరేందర్ ఏ త్రిపాటి ఆర్ మురహరి డాక్టర్ ఎ రంజిత్ కుమార్ ఎన్సిసి విద్యార్థులు కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.