Monday, 23 March 2026
  • Home  
  • నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు,తానూర్ మాజీ జెడ్పిటిసి, అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉత్తం బాలేరావు కీర్తి చక్ర” జాతీయస్థాయి పురస్కారం ప్రదానం చేశారు.
- నిర్మల్

నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు,తానూర్ మాజీ జెడ్పిటిసి, అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉత్తం బాలేరావు కీర్తి చక్ర” జాతీయస్థాయి పురస్కారం ప్రదానం చేశారు.

నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు,తానూర్ మాజీ జెడ్పిటిసి, అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉత్తం బాలేరావు గారి సామాజిక సేవలను మరియు ఆధ్యాత్మిక సేవలను గుర్తించి ఆర్యాణి సకల కళా వేదిక వారు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ” కీర్తి చక్ర” జాతీయస్థాయి పురస్కారం ప్రదానం చేశారు. శ్రీ ఉత్తమ్ బాలేరావ్ గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు అందుకున్న శుభ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ గడ్డిగార్ విఠ్ఠల్ రెడ్డి గారు,భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సిందే ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ శ్రీ ఫారుఖ్ గారు,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న గారు,శ్రీ భూమన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్, కుబీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ రాథోడ్ అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ శ్రీ గణేశ్ పాటిల్, భైంసా మండల్ కోఆప్షన్ మెంబర్ శ్రీ సింధే గజానన్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భైంసా శ్రీ చిలింకర్ గంగాధర్ గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ శంకర్ గారు,భోసి వీడీసీ ఉపాధ్యక్షులు శ్రీ మాముల్ వార్ గంగాధర్, భోసి గణేష్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ కర్జల పెద్ద నరసయ్య గారు, శ్రీ టక్కన్ హన్మాండ్లు గారు, నాగేష్ గారు, వి డి సి సభ్యులు శ్రీ సల్ల రాజన్న గారు, శ్రీ లోస్రం ముత్యం గారు గారు, శ్రీ నర్సింలు కాంబ్లే జయ ప్రకాష్ గారు, శ్రీ ఎమ్మాయి నాగప్ప గారు, శ్రీ గాడే లచ్చారాం గారు,శ్రీ బ్యాగల్ రఘునాథ్ గారు, శ్రీ నీలపు నర్సయ్య గారు, శ్రీ సబ్బన్ రఘునాథ్ గారు, శ్రీ బుట్టి శ్రీనివాస్ గారు, శ్రీ దివిసి నర్సింలు గారు,శ్రీ ధర్భస్త్ వార్ పెంటు గారు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తం బాలే రావు గారు ఒక ఉత్తమమైనటువంటి సమాజ సేవకుడు,మంచి ఆధ్యాత్మికవేత్త, నిఖార్సైన నాయకుడు, నిస్వార్ధంగా ప్రజల సేవ కోసం నిరంతరం పాటుపడే కార్యశీలి అటువంటి ఉత్తంభాలే రావు గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అలాంటి అవార్డులు మరెన్నో రావాలని కోరుతున్నామని అన్నారు. బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సిందే ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ ఉత్తం బాలే రావు నిజంగా ఉత్తమమైన మనీషి అని ఈ సందర్భంగా వారిని అభినందించారు. శ్రీ బాసెట్టి రాజన్న గారు మాట్లాడుతూ మిత్రుడు ఉత్తంభాలే రావు గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు రావడం బోసి గ్రామానికి కాదు మా తానూరు మండలానికి గర్వకారణమని అన్నారు

నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు,తానూర్ మాజీ జెడ్పిటిసి, అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉత్తం బాలేరావు గారి సామాజిక సేవలను మరియు ఆధ్యాత్మిక సేవలను గుర్తించి ఆర్యాణి సకల కళా వేదిక వారు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ” కీర్తి చక్ర” జాతీయస్థాయి పురస్కారం ప్రదానం చేశారు.
శ్రీ ఉత్తమ్ బాలేరావ్ గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు అందుకున్న శుభ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ గడ్డిగార్ విఠ్ఠల్ రెడ్డి గారు,భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సిందే ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ శ్రీ ఫారుఖ్ గారు,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న గారు,శ్రీ భూమన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్, కుబీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ రాథోడ్ అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ శ్రీ గణేశ్ పాటిల్, భైంసా మండల్ కోఆప్షన్ మెంబర్ శ్రీ సింధే గజానన్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భైంసా శ్రీ చిలింకర్ గంగాధర్ గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ శంకర్ గారు,భోసి వీడీసీ ఉపాధ్యక్షులు శ్రీ మాముల్ వార్ గంగాధర్, భోసి గణేష్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ కర్జల పెద్ద నరసయ్య గారు, శ్రీ టక్కన్ హన్మాండ్లు గారు, నాగేష్ గారు, వి డి సి సభ్యులు శ్రీ సల్ల రాజన్న గారు, శ్రీ లోస్రం ముత్యం గారు గారు, శ్రీ నర్సింలు కాంబ్లే జయ ప్రకాష్ గారు, శ్రీ ఎమ్మాయి నాగప్ప గారు, శ్రీ గాడే లచ్చారాం గారు,శ్రీ బ్యాగల్ రఘునాథ్ గారు, శ్రీ నీలపు నర్సయ్య గారు, శ్రీ సబ్బన్ రఘునాథ్ గారు, శ్రీ బుట్టి శ్రీనివాస్ గారు, శ్రీ దివిసి నర్సింలు గారు,శ్రీ ధర్భస్త్ వార్ పెంటు గారు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తం బాలే రావు గారు ఒక ఉత్తమమైనటువంటి సమాజ సేవకుడు,మంచి ఆధ్యాత్మికవేత్త, నిఖార్సైన నాయకుడు, నిస్వార్ధంగా ప్రజల సేవ కోసం నిరంతరం పాటుపడే కార్యశీలి అటువంటి ఉత్తంభాలే రావు గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అలాంటి అవార్డులు మరెన్నో రావాలని కోరుతున్నామని అన్నారు.
బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సిందే ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ ఉత్తం బాలే రావు నిజంగా ఉత్తమమైన మనీషి అని ఈ సందర్భంగా వారిని అభినందించారు.
శ్రీ బాసెట్టి రాజన్న గారు మాట్లాడుతూ మిత్రుడు ఉత్తంభాలే రావు గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు రావడం బోసి గ్రామానికి కాదు మా తానూరు మండలానికి గర్వకారణమని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.