పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 9 వ డివిజన్ నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 14 లో నివాసం ఉండే కొట్టం యాదయ్య అక్క ఆనారోగ్య గురై హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో 9 వ డివిజన్ ఇంచార్జి రామిడి నర్సిరెడ్డినీ సంప్రదించగా ఆయన కొట్టం యాదయ్య అక్క ఆనారోగ్య పరిస్థితిని మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి చొరవ తో 60,000 రూపాయల CM రిలీఫ్ ఫండ్ చెక్ శాంక్షన్ చేయించి మేడం ఆదేశానుసారం శుక్రవారం బాధితులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామిడి నర్సిరెడ్డి, మట్ట సత్యనారాయణ గౌడ్, జహంగీర్ పాల్గొనడం జరిగింది

* నిరుపేదకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత*