உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஜனகாம்

నిరుపయోగ పీహెచ్‌సీలను పునరుద్ధరించాలి: బీఎస్పీ

புன்னமி செய்தியறை வெளியீடு:
నిరుపయోగ పీహెచ్‌సీలను పునరుద్ధరించాలి: బీఎస్పీ

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • ​జనగామ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న పీహెచ్‌సీలను వెంటనే పునరుద్ధరించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జలగం ప్రవీణ్ డిమాండ్ చేశారు.
  • గురువారం డీఎంహెచ్‌వో వాణిశ్రీకి ఆయన వినతిపత్రం అందజేశారు.
  • వైద్యులు, సిబ్బంది కొరతతో పీహెచ్‌సీలు మూలకు చేరి ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆరోపించారు.

​జనగామ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న పీహెచ్‌సీలను వెంటనే పునరుద్ధరించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జలగం ప్రవీణ్ డిమాండ్ చేశారు. గురువారం డీఎంహెచ్‌వో వాణిశ్రీకి ఆయన వినతిపత్రం అందజేశారు. వైద్యులు, సిబ్బంది కొరతతో పీహెచ్‌సీలు మూలకు చేరి ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆరోపించారు. గ్రామీణులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *