ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు
అపార్ట్మెంట్ ఓనర్ ని మోసం చేసిన కేసులో రిమాండ్
రూ.28 లక్షల బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ
మిగతా డబ్బులు చెల్లించకుండా యజమానిని ఇబ్బంది పెట్టిన అరుణ
దింతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
2024లో కొంతమంది వ్యక్తులతో కలిసి ఓనర్ ని బెదిరించిన అరుణ
మెడపై కత్తి పెట్టి తనపేరు మీదకి ఫ్లాట్ మార్చిలని బెదిరింపులు

నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు
ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు అపార్ట్మెంట్ ఓనర్ ని మోసం చేసిన కేసులో రిమాండ్ రూ.28 లక్షల బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ మిగతా డబ్బులు చెల్లించకుండా యజమానిని ఇబ్బంది పెట్టిన అరుణ దింతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు 2024లో కొంతమంది వ్యక్తులతో కలిసి ఓనర్ ని బెదిరించిన అరుణ మెడపై కత్తి పెట్టి తనపేరు మీదకి ఫ్లాట్ మార్చిలని బెదిరింపులు

