యాదాద్రి భువనగిరి జిల్లా
పున్నమి ప్రతినిధి సిద్దయ్య
భువనగిరి పట్టణంలో పుస్తక ప్రదర్శనలు భవిష్యత్తు తరాలకు ఆలోచనకు చరిత్రలకు నిజాలకు సాక్ష్యాలు పుస్తకాలు, అట్లనే విద్యార్థులు ప్రజలు పుస్తకాలను చదువుతు గ్రామాలలో లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసే విధంగా నాయకులు, ప్రజలు మరియు స్థానిక ఎంఎస్ఏ,మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చొరవ తీసుకొని తీసుకొని ప్రజల్లో మార్పు దిశగా అడుగులు వేయించాలని ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రావుల శశి కిరణ్, ముస్కాన్, సోమ శివ,ఉదయ్, తెలియచేశారు

నిజాలకు సాక్షాలు పుస్తకాలు
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య భువనగిరి పట్టణంలో పుస్తక ప్రదర్శనలు భవిష్యత్తు తరాలకు ఆలోచనకు చరిత్రలకు నిజాలకు సాక్ష్యాలు పుస్తకాలు, అట్లనే విద్యార్థులు ప్రజలు పుస్తకాలను చదువుతు గ్రామాలలో లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసే విధంగా నాయకులు, ప్రజలు మరియు స్థానిక ఎంఎస్ఏ,మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చొరవ తీసుకొని తీసుకొని ప్రజల్లో మార్పు దిశగా అడుగులు వేయించాలని ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రావుల శశి కిరణ్, ముస్కాన్, సోమ శివ,ఉదయ్, తెలియచేశారు