Friday, 6 February 2026
  • Home  
  • నా గ్రామం నా బాధ్యత అంటూ పోతుగల్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గార్లు
- తెలంగాణ

నా గ్రామం నా బాధ్యత అంటూ పోతుగల్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గార్లు

పోతుల గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల క్షేమమే తన లక్ష్యం అంటు ప్రజల ముందుకు వస్తున్న విద్యావంతులు సర్పంచ్ బరిలో. పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గార్లు పోటీ చేస్తున్నారు వీరిని తమ గుర్తు అయిన స్త్రీలు వాడే హ్యాండ్ బ్యాగు ( లేడీ పర్స్) గుర్తుకు ఓటు వేసి తమని సర్పంచిగా గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ కోరుతున్నారు గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను అయినా గ్రామం నుండి పోచమ్మ దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం మరియు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారిన కోతుల బెడద నుంచి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్ల నిర్మాణం మరియు అర్హులైన వారికి పెన్షన్లు మరియు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తానని యువతకు పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని నిర్మిస్తానని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తానని యువకులకు శరీర దారుఢ్యం కొరకు ఓపెన్ జిమ్మును గ్రామంలో ఏర్పాటు చేస్తానని మరియు పోతుగల్ గ్రామం నుండి హైదరాబాదుకు వెళ్లే నైట్ హోల్డ్ బస్సులు మళ్లీ ప్రారంభిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ తన ఎజెండాను ముందుగానే చెప్పుతూ ప్రజలను కోరుతూ తనను గెలిస్తే పరిపాలనలో దర్శకత అభివృద్ధిలో వేగం చూపిస్తూ ముస్తాబాద్ మండలంలోని ముందు వరుసలో పోతుగల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామంలో ఉన్న దేవాలయాలను ముఖ్యంగా శ్రీ రాముల వారి దేవాలయాన్ని గ్రామస్తులు సహాయంతో ప్రభుత్వ వారి అండదండతో అభివృద్ధికి చేస్తూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాదని చేయబోయే పనులను తమ ఎజెండాతో ముందుగానే వివరిస్తూ ప్రజలకు ఓటు వేయాలని కోరుతున్నారు తమ గుర్తు అయిన లేడీ పర్స్ గుర్తుపైన ఓటు వేసి మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

పోతుల గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల క్షేమమే తన లక్ష్యం అంటు ప్రజల ముందుకు వస్తున్న విద్యావంతులు సర్పంచ్ బరిలో. పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గార్లు పోటీ చేస్తున్నారు

వీరిని తమ గుర్తు అయిన స్త్రీలు వాడే హ్యాండ్ బ్యాగు ( లేడీ పర్స్) గుర్తుకు ఓటు వేసి తమని సర్పంచిగా గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ కోరుతున్నారు
గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను అయినా
గ్రామం నుండి పోచమ్మ దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం మరియు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారిన కోతుల బెడద నుంచి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్ల నిర్మాణం మరియు అర్హులైన వారికి పెన్షన్లు మరియు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తానని యువతకు పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని నిర్మిస్తానని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తానని యువకులకు శరీర దారుఢ్యం కొరకు ఓపెన్ జిమ్మును గ్రామంలో ఏర్పాటు చేస్తానని మరియు పోతుగల్ గ్రామం నుండి హైదరాబాదుకు వెళ్లే నైట్ హోల్డ్ బస్సులు మళ్లీ ప్రారంభిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ తన ఎజెండాను ముందుగానే చెప్పుతూ ప్రజలను కోరుతూ తనను గెలిస్తే పరిపాలనలో దర్శకత అభివృద్ధిలో వేగం చూపిస్తూ ముస్తాబాద్ మండలంలోని ముందు వరుసలో పోతుగల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామంలో ఉన్న దేవాలయాలను ముఖ్యంగా శ్రీ రాముల వారి దేవాలయాన్ని గ్రామస్తులు సహాయంతో ప్రభుత్వ వారి అండదండతో అభివృద్ధికి చేస్తూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాదని చేయబోయే పనులను తమ ఎజెండాతో ముందుగానే వివరిస్తూ ప్రజలకు ఓటు వేయాలని కోరుతున్నారు తమ గుర్తు అయిన లేడీ పర్స్ గుర్తుపైన ఓటు వేసి మెజార్టీతో
గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.