నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న..
నన్ను పాస్ చేయండి సార్
పున్నమి న్యూస్
తెలంగాణ
23 మార్చి 2026
నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్
ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ వైరల్



