అనంతపురం — పున్నమి ప్రతినిధి
నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ పరిధిలోని ఎన్‌హెచ్–65 సమీపంలో ఓపెన్ ప్లాట్లు, డూప్లెక్స్ విల్లాల విక్రయాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని అనుమతులతో కూడిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన లేఅవుట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సరసమైన ధరలకు పెట్టుబడి అవకాశంగా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. వివరాలకు ఆసక్తి గల వారు నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.


