Story highlights
- అర్నబ్ తుఫాను ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి అక్టోబర్ 27, 28 తేదీల్లో (మంగళవారం, బుధవారం) సెలవులు ప్రకటించారు.
- విద్యార్థులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయ విభాగాలు, అనుబంధ కళాశాలలు, కార్యాలయాలకు ఈ సెలవులు వర్తిస్తాయని రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.
- స్వామి తెలిపారు.
అర్నబ్ తుఫాను ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి అక్టోబర్ 27, 28 తేదీల్లో (మంగళవారం, బుధవారం) సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయ విభాగాలు, అనుబంధ కళాశాలలు, కార్యాలయాలకు ఈ సెలవులు వర్తిస్తాయని రిజిస్ట్రార్ ఆచార్య కె.వి. స్వామి తెలిపారు.
అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు, విభాగాధిపతులు, కార్యాలయాధిపతులు ఈ సమాచారాన్ని విద్యార్థులు, సిబ్బందికి తెలియజేయాలని, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.