Story highlights
- "అర్నాబ్" తుఫాన్ హెచ్చరిక ల నేపథ్యంలో తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్ కు చెందిన సుమారు 130 మందిని జిల్లా కలెక్టర్ ఎం.
- ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు సోమ వారం ప్రత్యేక బోట్లలో రెవెన్యూ మత్స్యశాఖ పోలీసు సిబ్బంది సహాయంతో కాకినాడ రూరల్ మండలం తూరంగి వద్ద గల ఐలాండ్ కాలనీకి కాలనీకి సురక్షితంగా చేర్చడమైనది.
“అర్నాబ్” తుఫాన్ హెచ్చరిక ల నేపథ్యంలో తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్ కు చెందిన సుమారు 130 మందిని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు సోమ వారం ప్రత్యేక బోట్లలో రెవెన్యూ మత్స్యశాఖ పోలీసు సిబ్బంది సహాయంతో కాకినాడ రూరల్ మండలం తూరంగి వద్ద గల ఐలాండ్ కాలనీకి కాలనీకి సురక్షితంగా చేర్చడమైనది.