*నగరంలో 22 ఏ సమస్యని పరిష్కరించండి : ప్రియాంక దండి*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి వి ఏం ఆర్ డి ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ని బుధవారం కలిసి నగరంలో చాలా మంది స్థలాలు 22A పెట్టడం వల్ల అమ్ముకోవడానికి, బ్యాంక్ ఋణం తీసుకోవడానికి లేదా నిర్మాణాలు చేపట్టడానికి కుదరక ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య పై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

నగరంలో 22 ఏ సమస్యని పరిష్కరించండి : ప్రియాంక దండి*
*నగరంలో 22 ఏ సమస్యని పరిష్కరించండి : ప్రియాంక దండి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి వి ఏం ఆర్ డి ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ని బుధవారం కలిసి నగరంలో చాలా మంది స్థలాలు 22A పెట్టడం వల్ల అమ్ముకోవడానికి, బ్యాంక్ ఋణం తీసుకోవడానికి లేదా నిర్మాణాలు చేపట్టడానికి కుదరక ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య పై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

