Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాండ్ల శివ

Punnami Newsroom Published:
నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాండ్ల శివ

Story highlights

  • నందిపాడు, నవంబర్ 16 (పున్నమి ప్రతినిధి): నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాండ్ల శివ బుధవారం (18-11-2026) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
  • గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
  • నామినేషన్ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అభిమానులు, మద్దతుదారులు భారీగా రావాలని అని గ్రామ ప్రజలను కోరారు.

నందిపాడు, నవంబర్ 16 (పున్నమి ప్రతినిధి):

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాండ్ల శివ బుధవారం (18-11-2026) నామినేషన్ దాఖలు చేయనున్నారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అభిమానులు, మద్దతుదారులు భారీగా రావాలని అని గ్రామ ప్రజలను కోరారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *