Wednesday, 11 February 2026
  • Home  
  • నందలూరు: టీడీపీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన గంటా గోపికి ఘన సన్మానం
- అన్నమయ్య

నందలూరు: టీడీపీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన గంటా గోపికి ఘన సన్మానం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంటా గోపాలకృష్ణ (గోపి) టీడీపీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శుక్రవారం ఆయనను నందలూరులో ఘనంగా సత్కరించారు. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ.పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న గంటా గోపికి జిల్లా స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అమీర్, టీడీపీ నాయకులు తుమ్మాది శివకుమార్, బెస్త సుబ్రమణ్యం, మారే శివకుమార్, అరవ క్రాంతి కుమార్, శివ, నరసింహం, దాదా పీర్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంటా గోపాలకృష్ణ (గోపి) టీడీపీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శుక్రవారం ఆయనను నందలూరులో ఘనంగా సత్కరించారు. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
​ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ.పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న గంటా గోపికి జిల్లా స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.
​పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అమీర్, టీడీపీ నాయకులు తుమ్మాది శివకుమార్, బెస్త సుబ్రమణ్యం, మారే శివకుమార్, అరవ క్రాంతి కుమార్, శివ, నరసింహం, దాదా పీర్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.