సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @హైదరాబాద్: ధూల్‌పేట్ లఖాన్ సింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు..
గంజాయి హోల్‌సేల్ వ్యాపారిగా ఎదిగిన లఖాన్ సింగ్, ఒడిశాలో గంజాయి సాగు, విక్రయాల్లో బడా వ్యాపారులతో సంబంధాలు..
కేవలం 8 నెలల వ్యవధిలో మూడుసార్లు గంజాయితో పట్టుబడ్డ లఖాన్ సింగ్..
లఖాన్ సింగ్‌పై ఇప్పటి వరకు 30కి పైగా కేసులు నమోదు..


