Thursday, 5 February 2026
  • Home  
  • ధాన్యం పట్టుబడి లో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి మరీ తెలుసుకున్న MLA కాగితకృష్ణప్రసాద్
- ఆంధ్రప్రదేశ్

ధాన్యం పట్టుబడి లో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి మరీ తెలుసుకున్న MLA కాగితకృష్ణప్రసాద్

పెడన మండలం ఈదుమూడి గ్రామంలో ధాన్యం పట్టుబడి పడుతున్న రైతుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు అవసరమైన గోనె సంచులు అందజేత, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా టార్పులిన్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గున్నారు.

పెడన మండలం ఈదుమూడి గ్రామంలో ధాన్యం పట్టుబడి పడుతున్న రైతుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు అవసరమైన గోనె సంచులు అందజేత, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా టార్పులిన్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.