నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని, మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బంది అవుతుందని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠీ అన్నారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల, కొత్తపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కొనుగోలు కేంద్రం ఎత్తున ఉన్నందున ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని చెప్పారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన: కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని, మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బంది అవుతుందని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠీ అన్నారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల, కొత్తపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కొనుగోలు కేంద్రం ఎత్తున ఉన్నందున ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని చెప్పారు.

