తొట్టంబేడు పున్నమి క్రైం న్యూస్, జనవరి 02: తొట్టంబేడు బెడు పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర సాయంత్రం 4:00 గంటల సమయంలో రాయచోటికి చెందిన చందు అనే యువకుడు (వయస్సు 21 సం) స్ప్లెండర్ బైక్ పై వెళ్తుండగా అతనిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో వాహన చోదకునికి తల, ముఖంపై తీవ్రమైన రక్తగాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 కి సమాచారం ఇవ్వగా తక్షణమే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించగా ఆసుపత్రి వైద్యులు చందుని పరిశీలించి అతను మృతి చెందినట్లు నిర్ధారించడంతో ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న వాహనం యువకుడు మృతి