వైద్య కళాశాలల ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం.
వైద్య కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గం.. కొరముట్ల శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 1( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ):మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఈరోజు సాయంత్రం బోజ్జవారిపల్లి గ్రామపంచాయతీ బంగ్లా మిట్ట ఎస్టీ కాలనీ నందు ఉప సర్పంచ్ సిద్దు రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికారం ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిరెడ్డి ధ్వజ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ, ఉప సర్పంచ్ శివ సాయి, స్థానిక నాయకులు పురుషోత్తం, బత్తల సుబ్రహ్మణ్యం, పాలెం కోట చంద్ర,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల,మాజీ వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్ మాదినేని వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు సర్పంచ్ హరికృష్ణ రెడ్డి, ఎంపీటీసీలు, ఘని(రాజా ) రౌఫ్, ఎంపీటీసీ బండారు మల్లికార్జున, పుష్పలత,మహేష్ రెడ్డి, షఫీ,జిల్లా యూత్ సెక్రటరీ డమ్ము రఘ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు నారాయణమ్మ,డీవీ రమణ, సిద్దయ్య,గౌసియా,తదితరులు పాల్గొన్నారు.

