ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం రైల్వే స్టేషన్ లో జేబు దొంగల హల్చల్.
సోమవారం నాడు ఒక కుటుంబము సికింద్రాబాద్ నుండి ఖమ్మం ఇంటర్ సిటీ రైలు నందు దిగారు. ప్రయాణనికుల రద్దీ ఎక్కువ ఉండటం తో ఇదే మంచి సమయం గా బావించిన దొంగ సెల్ ఫోన్ లాక్కొని పారర్ ఐయ్యడు. దొంగ దొంగ అని అరుస్తున్న పట్టించుకునే నాదుడే లేడు. బాధితులు రైల్వే పోలీస్ లకి పిర్యాదు చెయ్యడానికి వెళ్లారు
రైలు వచ్చి వెళ్లే వరకు రైల్వే పోలీస్ లు ఉండాలి అని ప్రయాణికులు కోరుతున్నారు.


