ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆద్వర్యంలో ఏపీ జేఏసీ పిలుపు మేరకు వివిధ సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమానికి సంఘీభావంగా ఈ రోజు మధ్యాహ్నం12.30 నిముషాలకు బోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం జేఏసీ చైర్మన్ సీ హెచ్ వీ ఆర్ సీ శేఖర్ రావు అధ్యక్షతన దర్గామిట్టలోని స్థానిక యన్ జీ ఓ భవనం నందు నిరసన కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంను ఉద్దేశించి శేఖర్ రావు మాట్లాడుతూ మా ప్రధాన డిమాండ్లు
రైతు వ్యతిరేక చట్టాలను నిలుపుదల చేయాలని,
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణను ఆపాలనీ,
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలనీ,
ఉద్యోగాల కల్పన చేస్తూ, కార్మికుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ,
మన హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఏపీ టీయఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వెంకటేశ్వరరావు ,జిల్లా యన్ జీ ఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యన్ ఆంజనేయ వర్మ, అసోసియేట్ అధ్యక్షులు యన.గిరిధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మన్నేపల్లి పెంచలరావు, కోశాధికారి బి.వెంకటేశ్వర్లు,జిల్లా ఉపాధ్యక్షులు జి.రమేష్ బాబు, యల్.పెంచలయ్య, యన్.మధు, సంయుక్త కార్యదర్శులు కే.రాజేంద్రప్రసాద్, ఈ.విజయకుమార్,జి.రామకృష్ణ, నగర అధ్యక్షులు యన్.వెంకటస్వామి, కార్యదర్శి చిలకా రామకృష్ణారెడ్డి,చెంచయ్య, సుబ్బరాయుడు, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆద్వర్యంలో ఏపీ జేఏసీ పిలుపు మేరకు వివిధ సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమానికి సంఘీభావంగా ఈ రోజు మధ్యాహ్నం12.30 నిముషాలకు బోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం జేఏసీ చైర్మన్ సీ హెచ్ వీ ఆర్ సీ శేఖర్ రావు అధ్యక్షతన దర్గామిట్టలోని స్థానిక యన్ జీ ఓ భవనం నందు నిరసన కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి శేఖర్ రావు మాట్లాడుతూ మా ప్రధాన డిమాండ్లు రైతు వ్యతిరేక చట్టాలను నిలుపుదల చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణను ఆపాలనీ, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలనీ, ఉద్యోగాల కల్పన చేస్తూ, కార్మికుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ, మన హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఏపీ టీయఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వెంకటేశ్వరరావు ,జిల్లా యన్ జీ ఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యన్ ఆంజనేయ వర్మ, అసోసియేట్ అధ్యక్షులు యన.గిరిధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మన్నేపల్లి పెంచలరావు, కోశాధికారి బి.వెంకటేశ్వర్లు,జిల్లా ఉపాధ్యక్షులు జి.రమేష్ బాబు, యల్.పెంచలయ్య, యన్.మధు, సంయుక్త కార్యదర్శులు కే.రాజేంద్రప్రసాద్, ఈ.విజయకుమార్,జి.రామకృష్ణ, నగర అధ్యక్షులు యన్.వెంకటస్వామి, కార్యదర్శి చిలకా రామకృష్ణారెడ్డి,చెంచయ్య, సుబ్బరాయుడు, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.