Monday, 23 March 2026
  • Home  
  • దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టాపన
- యాదాద్రి భువనగిరి

దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టాపన

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతిని ధి ఈరోజు హైదరాబాద్ చౌరస్తా సవర్కా దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టాపన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మొదటి రోజు కావున అమ్మవారి అవతారం బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ భక్తులను దీవించమని బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా వేదమంతాలతో బాలా త్రిపుర సుందర దేవి అష్టోత్తరలతో బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం గారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సవర్త దుర్గామాత ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది భువనగిరి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని కోరుకుంటూ నవరాత్రులు అత్యంత వైభవంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏర్పాటులని నిర్వహిస్తున్నాము కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కోరారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ మాయ దశరథ గారు పాల్గొని అఖండ దీప స్థాపన ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యక్రమం నిర్వాహకులు కామెడీ భరద్వాజ్ నరసింహ బెండ శ్రీకాంత్ నాగరాజు సునీల్ కుమార్ నమిలి నందు రాకేష్ కాలేరు లక్ష్మణ్ గౌతమ్ సోను కళ్యాణ్ సన్నీఅమ్మవారి మాలలు వేసుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం జై బోలో కనకదుర్గ మాతాకీ జై అఖిల్ ఆది కార్తీక్ పాల్గొన్నారు మరికొందరు మహిళలు అమ్మవారి మాలలు వేసుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం జై బోలో కనకదుర్గ మాతాకీ జై

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతిని ధి
ఈరోజు హైదరాబాద్ చౌరస్తా సవర్కా దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్టాపన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మొదటి రోజు కావున అమ్మవారి అవతారం బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ భక్తులను దీవించమని బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా వేదమంతాలతో బాలా త్రిపుర సుందర దేవి అష్టోత్తరలతో బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం గారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సవర్త దుర్గామాత ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది భువనగిరి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని కోరుకుంటూ నవరాత్రులు అత్యంత వైభవంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏర్పాటులని నిర్వహిస్తున్నాము కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కోరారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ మాయ దశరథ గారు పాల్గొని అఖండ దీప స్థాపన ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యక్రమం నిర్వాహకులు కామెడీ భరద్వాజ్ నరసింహ బెండ శ్రీకాంత్ నాగరాజు సునీల్ కుమార్ నమిలి నందు రాకేష్ కాలేరు లక్ష్మణ్ గౌతమ్ సోను కళ్యాణ్ సన్నీఅమ్మవారి మాలలు వేసుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం జై బోలో కనకదుర్గ మాతాకీ జై అఖిల్ ఆది కార్తీక్ పాల్గొన్నారు మరికొందరు మహిళలు అమ్మవారి మాలలు వేసుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం జై బోలో కనకదుర్గ మాతాకీ జై

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.