Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

దుత్తలూరు నూతన ఎస్‌ఐను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేతలు

Punnami Newsroom Published:
దుత్తలూరు నూతన ఎస్‌ఐను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేతలు

Story highlights

  • దుత్తలూరు అక్టోబర్ 11-2026(పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు నూతన ఎస్‌ఐ మహేంద్రను మండల జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా మండల జనసేన పార్టీ ఇన్‌ఛార్జి దుంపలగడ్డ రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఎస్‌ఐను కలిసి పుష్పగుచ్ఛం అందించి, మెమొంటోతో ఘనంగా సన్మానించారు.శాంతి భద్రత విషయం లో జనసేన సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుందని జనసేన నాయకులు తెలిపినారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాల్యాద్రి, రవి, ఉస్మాన్,…
  • నూతన ఎస్‌ఐకు శుభాకాంక్షలు తెలియజేశారు.

దుత్తలూరు
అక్టోబర్ 11-2026(పున్నమి ప్రతినిధి )

దుత్తలూరు నూతన ఎస్‌ఐ మహేంద్రను మండల జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల జనసేన పార్టీ ఇన్‌ఛార్జి దుంపలగడ్డ రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఎస్‌ఐను కలిసి పుష్పగుచ్ఛం అందించి, మెమొంటోతో ఘనంగా సన్మానించారు.శాంతి భద్రత విషయం లో జనసేన సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుందని జనసేన నాయకులు తెలిపినారు

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాల్యాద్రి, రవి, ఉస్మాన్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతన ఎస్‌ఐకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *