Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

దుత్తలూరులో ఘనంగా మాన్యశ్రీ కాన్షిరామ్ వర్ధంతి సభ

Punnami Newsroom Published:
దుత్తలూరులో ఘనంగా మాన్యశ్రీ కాన్షిరామ్ వర్ధంతి సభ

Story highlights

  • దుత్తలూరులో ఘనంగా మాన్యశ్రీ కాన్షిరామ్ వర్ధంతి సభ దుత్తలూరు: దుత్తలూరులో మాన్యశ్రీ కాన్షిరామ్ వర్ధంతి సభను నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యమ నేతలు, బీఎస్పీ నాయకులు పాల్గొని కాన్షిరామ్ సేవలను స్మరించుకున్నారు.
  • బహుజన సమాజ అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.

దుత్తలూరులో ఘనంగా మాన్యశ్రీ కాన్షిరామ్ వర్ధంతి సభ
దుత్తలూరు: దుత్తలూరులో మాన్యశ్రీ కాన్షిరామ్ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యమ నేతలు, బీఎస్పీ నాయకులు పాల్గొని కాన్షిరామ్ సేవలను స్మరించుకున్నారు. బహుజన సమాజ అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభలో నియోజకవర్గ అధ్యక్షుడు కె. గోపాల్, నియోజకవర్గ ఇన్‌చార్జి పుష్పాంజలి, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ ఏడుకొండలు, బీవీఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ లోకేష్, వింజమూరు మండల అధ్యక్షుడు జె. మాలకొండయ్య, దుత్తలూరు మండల నాయకులు ఎస్. మాచర్ల, అందె మదన్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. జైభీమ్ నినాదంతో కార్యక్రమం కొనసాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *