Thursday, 5 February 2026
  • Home  
  • దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ యువమోర్చ నేత
- ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ యువమోర్చ నేత

పున్నమి ప్రతినిధి దీపాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి ప్రకాశవంతమైన అభివృద్ధి, అపారమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!” అని ఆయన తెలిపారు.

పున్నమి ప్రతినిధి

దీపాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
“ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి ప్రకాశవంతమైన అభివృద్ధి, అపారమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!” అని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.