చింతలమానేపల్లి, కొమురం భీం జిల్లా: డబ్బా బారేగూడ గ్రామంలో దీపావళి సందర్భంగా మాలి కులస్తులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాల వద్ద పూలమాలలు వేసి, జ్ఞాపకార్థంగా ఉద్యమ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాలి సంఘం నాయకులు మాట్లాడుతూ, ఫూలే దంపతులు స్థాపించిన విద్యాసంస్థల వల్లే బహుజనులు పదవుల వరకు ఎదగగలిగారని స్పష్టం చేశారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్లే శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నీకోడే బాపురావు, యువజన నేతలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

దీపావళికి అసలైన అర్ధం – ఫూలే దంపతుల స్పూర్తితో వెలిగిన దీపాలు
చింతలమానేపల్లి, కొమురం భీం జిల్లా: డబ్బా బారేగూడ గ్రామంలో దీపావళి సందర్భంగా మాలి కులస్తులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాల వద్ద పూలమాలలు వేసి, జ్ఞాపకార్థంగా ఉద్యమ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాలి సంఘం నాయకులు మాట్లాడుతూ, ఫూలే దంపతులు స్థాపించిన విద్యాసంస్థల వల్లే బహుజనులు పదవుల వరకు ఎదగగలిగారని స్పష్టం చేశారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్లే శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నీకోడే బాపురావు, యువజన నేతలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

