Thursday, 2 April 2026
  • Home  
  • దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు
- యాదాద్రి భువనగిరి

దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు ఈ రోజు భువనగిరి మండలం అనాజీపురం గ్రామం లొ దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా స్కూల్ ఫౌండర్ చైర్మన్ Rev ఫాదర్ కటా రాజులు గారు పాల్గున్నారు, ఈ సందర్బంగా విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలిపారు మరియు స్కూల్ కరస్పాండెంట్ చిన్నప్ప గారు మాట్లాడుతు ప్రజా స్వామ్యం లొ ఓటు చాల విలేవైనది అని తెలిపారు, విద్యార్థులు రాజకీయంగా ఎడగలి అని పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమం లొ ప్రిన్సిపాల్ సౌజన్య గారు మట్లాడుతు ఎన్నికలు గెల్పుందిన విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కి కృషి చెయ్యాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గున్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు
ఈ రోజు భువనగిరి మండలం అనాజీపురం గ్రామం లొ దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా స్కూల్ ఫౌండర్ చైర్మన్ Rev ఫాదర్ కటా రాజులు గారు పాల్గున్నారు,
ఈ సందర్బంగా విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలిపారు మరియు స్కూల్ కరస్పాండెంట్ చిన్నప్ప గారు మాట్లాడుతు ప్రజా స్వామ్యం లొ ఓటు చాల విలేవైనది అని తెలిపారు, విద్యార్థులు రాజకీయంగా ఎడగలి అని పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమం లొ ప్రిన్సిపాల్ సౌజన్య గారు మట్లాడుతు ఎన్నికలు గెల్పుందిన విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కి కృషి చెయ్యాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.