Monday, 23 March 2026
  • Home  
  • దసరా ఎఫెక్ట్: ఒక్క రోజులోనే రూ. 300 కోట్ల లిక్కర్ సేల్
- తెలంగాణ

దసరా ఎఫెక్ట్: ఒక్క రోజులోనే రూ. 300 కోట్ల లిక్కర్ సేల్

పున్నమి ప్రతినిధి: దసరా ఎఫెక్ట్ ఒక్క రోజులోనే రూ. 300 కోట్ల లిక్కర్ సేల్ దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. సోమవారం ఒక్క రోజులోనే రూ. 278.66 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం రూ. 300 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. వరుస సెలవులు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు మద్యం విక్రయాల ద్వారా రూ. 2,715 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయనున్నప్పటికీ, గ్రామాల్లో అమ్మకాలు ఆపడం కష్టమని అధికారులు తెలిపారు.

పున్నమి ప్రతినిధి:

దసరా ఎఫెక్ట్ ఒక్క రోజులోనే రూ. 300 కోట్ల లిక్కర్ సేల్
దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. సోమవారం ఒక్క రోజులోనే రూ. 278.66 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం రూ. 300 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. వరుస సెలవులు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు మద్యం విక్రయాల ద్వారా రూ. 2,715 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయనున్నప్పటికీ, గ్రామాల్లో అమ్మకాలు ఆపడం కష్టమని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.