Monday, 23 March 2026
  • Home  
  • దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణకు ఆదేశాలు
- భక్తి

దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణకు ఆదేశాలు

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ ఈనెల 29న (సోమవారం), మూల నక్షత్రం రోజున, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారు, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారల దేవస్థానానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆదేశాలు జారీ చేశారు. ▪️సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3:30 గంటల నుండి 4:30 గంటల మధ్య పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ▪️ఇందుకోసం ప్రభుత్వం రూ.20,000/- లు మంజూరు చేసింది. ▪️సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @
ఈనెల 29న (సోమవారం), మూల నక్షత్రం రోజున, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారు, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారల దేవస్థానానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆదేశాలు జారీ చేశారు.
▪️సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3:30 గంటల నుండి 4:30 గంటల మధ్య పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
▪️ఇందుకోసం ప్రభుత్వం రూ.20,000/- లు మంజూరు చేసింది.
▪️సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.