ఖమ్మం జిల్లా బిజెపి దళిత మోర్చా జిల్లా సీనియర్ నాయకులు చింత ముళ్ల వీర స్వామి కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించారు. వారి కుటుంబఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లా బిజెపి కార్యలయం లో సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు సమక్షంలో
ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో సేకరించిన కొంత మొత్తం ని వారి కి అంద జేశారు ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు దొడ్డపనేని ఆప్పారావ్, పువ్వాడ నాగేంద్ర కూమర్, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, కృష్ణ చారి, రుద్ర గాని మాదవ్
దాసరి మధు జ్యోతుల యుగంధర్ నాయుడు, బి వెంకట్ మహేందర్ సింగ్, కందుల శ్రీ కృష్ణ, సురేష్ గౌడ్ లు ఉన్నారు.

దళిత మోర్చా సీనియర్ నాయకుని కుటుంబం కి ఆర్థిక సహాయం
ఖమ్మం జిల్లా బిజెపి దళిత మోర్చా జిల్లా సీనియర్ నాయకులు చింత ముళ్ల వీర స్వామి కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించారు. వారి కుటుంబఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లా బిజెపి కార్యలయం లో సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు సమక్షంలో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో సేకరించిన కొంత మొత్తం ని వారి కి అంద జేశారు ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు దొడ్డపనేని ఆప్పారావ్, పువ్వాడ నాగేంద్ర కూమర్, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, కృష్ణ చారి, రుద్ర గాని మాదవ్ దాసరి మధు జ్యోతుల యుగంధర్ నాయుడు, బి వెంకట్ మహేందర్ సింగ్, కందుల శ్రీ కృష్ణ, సురేష్ గౌడ్ లు ఉన్నారు.

