Tuesday, 31 March 2026
  • Home  
  • తెలుగోడు దెబ్బకి పాక్ గజాగజా లా డిపోయింది – ఓడుపోయింది
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తెలుగోడు దెబ్బకి పాక్ గజాగజా లా డిపోయింది – ఓడుపోయింది

ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ భారత్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఇండియా బ్యాటింగ్‌లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే….. పాక్ ను మట్టికరిపించిన భారత్ ఆసియాకప్ ఫైనల్లో పాక్ను టీమిండియా మట్టికరిపించి తొమ్మిదోసారి టైటిల్ను ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో 20 రన్స్కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్, దూబే రాణించారు. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.

ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ భారత్

ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఇండియా

బ్యాటింగ్‌లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే…..

పాక్ ను మట్టికరిపించిన భారత్

ఆసియాకప్ ఫైనల్లో పాక్ను టీమిండియా మట్టికరిపించి తొమ్మిదోసారి టైటిల్ను ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో 20 రన్స్కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్, దూబే రాణించారు. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.