రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 05:
ఇటీవలే కంటి శాస్త చికిత్స చేయించుకున్న రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జట్ల రాజా ను ప్రతిపా నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పైల వేణుగోపాల్, రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ ఇట్టం శెట్టి సూర్య భాస్కర బాబు, పాల్గొన్నారు.


