పున్నమి ఖమ్మం ప్రతినిధి
రానున్న మూడు రోజులలో తెలంగాణ భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
కొమరాంభీమ్ అసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లా ల్లో అతి భారీ వర్షలు, పడుతాయి అని ఈ జిల్లా లకి రెడ్ అలెర్ట్ జారిచేసారు. ఆదిలాబాద్, నిజామా బాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి ములుగు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి అని ఈ జిల్లా లకి అరేంజ్ అలెర్ట్ జారీ చేశారు

తెలంగాణ లో మూడు రోజులు భారీ వర్షాలు
పున్నమి ఖమ్మం ప్రతినిధి రానున్న మూడు రోజులలో తెలంగాణ భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొమరాంభీమ్ అసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లా ల్లో అతి భారీ వర్షలు, పడుతాయి అని ఈ జిల్లా లకి రెడ్ అలెర్ట్ జారిచేసారు. ఆదిలాబాద్, నిజామా బాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి ములుగు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి అని ఈ జిల్లా లకి అరేంజ్ అలెర్ట్ జారీ చేశారు

