తెలంగాణ జనవరి 27 (పున్నమి ప్రతినిధి)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా..
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ.. ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ.116మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరపనున్న ఈసీ. ఫిబ్రవరి 12రీ పోలింగ్, దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది


