Wednesday, 25 March 2026
  • Home  
  • తెలంగాణలో రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల నియామకం
- హైదరాబాద్

తెలంగాణలో రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

తెలంగాణ జనవరి ( పున్నమి ప్రతినిధి) బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి ఆదేశాల మేరకు, ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ఈ కింది వారిని నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. – ఎన్నికల ఇన్‌ఛార్జ్: శ్రీ ఆశిష్ షెలార్ గారు (మహారాష్ట్ర మంత్రి) – ఎన్నికల కో-ఇన్‌ఛార్జ్‌లు: శ్రీ అశోక్ పర్నామి గారు (రాజస్థాన్ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు). శ్రీమతి రేఖ శర్మ గారు (రాజ్యసభ ఎంపీ)

తెలంగాణ జనవరి
( పున్నమి ప్రతినిధి)

బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి ఆదేశాల మేరకు, ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ఈ కింది వారిని నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు.
– ఎన్నికల ఇన్‌ఛార్జ్:
శ్రీ ఆశిష్ షెలార్ గారు (మహారాష్ట్ర మంత్రి)
– ఎన్నికల కో-ఇన్‌ఛార్జ్‌లు:
శ్రీ అశోక్ పర్నామి గారు (రాజస్థాన్ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు). శ్రీమతి రేఖ శర్మ గారు (రాజ్యసభ ఎంపీ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.