తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారు జాగ్రత్త! నష్టాలు, మోసాలకు ఛాన్స్
ఈ నెల(నవంబర్) 24 నుంచి డిసెంబర్ 6 వరకు బుధ గ్రహం తులా రాశిలో సంచారం చేయబోతోంది. వృశ్చిక రాశిలో వక్రించిన బుధుడు తిరోగమనం చెంది తులా రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. తుల రాశికి బుదుడికి మిత్ర క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశుల వారికి ఇది దుస్థానం కావడం వల్ల వారు ఆదాయ వ్యయాల్లో, పరిచయాల్లో, ఒప్పందాలు కుదర్చుకోవడంలో, కొత్త ప్రయత్నాలు చేపట్టడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మీన రాశివారు మోసపోవడం, నష్టపోవడం, పొరపాట్లు చేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పటడుగులు వేయడం వంటివి జరిగే అవకాశం ఉంది.

తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారు జాగ్రత్త!
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారు జాగ్రత్త! నష్టాలు, మోసాలకు ఛాన్స్ ఈ నెల(నవంబర్) 24 నుంచి డిసెంబర్ 6 వరకు బుధ గ్రహం తులా రాశిలో సంచారం చేయబోతోంది. వృశ్చిక రాశిలో వక్రించిన బుధుడు తిరోగమనం చెంది తులా రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. తుల రాశికి బుదుడికి మిత్ర క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశుల వారికి ఇది దుస్థానం కావడం వల్ల వారు ఆదాయ వ్యయాల్లో, పరిచయాల్లో, ఒప్పందాలు కుదర్చుకోవడంలో, కొత్త ప్రయత్నాలు చేపట్టడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మీన రాశివారు మోసపోవడం, నష్టపోవడం, పొరపాట్లు చేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పటడుగులు వేయడం వంటివి జరిగే అవకాశం ఉంది.

