ఓబులవారిపల్లి ఆగస్టు,( పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా,ఓబులవారిపల్లె మండలం, రాళ్ళచెరువుపల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీమతి తురక రాధిక & శ్రీ తురక గోపాల్ రెడ్డి గార్ల పుత్రుడు సాయితేజ రెడ్డి మరియు తనూజ వివాహ రిసెప్షన్ రైల్వే కోడూరు,యం.జి. రోడ్డు లోని రాజ్ కన్వెన్షన్ నందు నిర్వహించబడింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు,రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లొ ఎన్డీఏ నాయుకులు పాల్కొన్నారు.

తురక వివాహ రిసెప్షన్ హాజరై ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి
ఓబులవారిపల్లి ఆగస్టు,( పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా,ఓబులవారిపల్లె మండలం, రాళ్ళచెరువుపల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీమతి తురక రాధిక & శ్రీ తురక గోపాల్ రెడ్డి గార్ల పుత్రుడు సాయితేజ రెడ్డి మరియు తనూజ వివాహ రిసెప్షన్ రైల్వే కోడూరు,యం.జి. రోడ్డు లోని రాజ్ కన్వెన్షన్ నందు నిర్వహించబడింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు,రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లొ ఎన్డీఏ నాయుకులు పాల్కొన్నారు.

