Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

తురకపల్లిలో బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి ఏడుకొండలు జోరుగా ఎన్నికల ప్రచారం

Punnami Newsroom Published:
తురకపల్లిలో బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి ఏడుకొండలు జోరుగా ఎన్నికల ప్రచారం

Story highlights

  • దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జడ్పీటీసీ అభ్యర్థి ఏడుకొండలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
  • బీఎస్పీ విధానాలను వివరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జడ్పీటీసీ అభ్యర్థి ఏడుకొండలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. బీఎస్పీ విధానాలను వివరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతుగా ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *