Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

కాకాణి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘాటు విమర్శలు

Punnami Newsroom Published:
కాకాణి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘాటు విమర్శలు

Story highlights

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 2 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన వ్యాఖ్యలను అదుపులో పెట్టుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.
  • సోమవారం మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసాపురం, చెర్లోపల్లి గ్రామాల్లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాకాణి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 2 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన వ్యాఖ్యలను అదుపులో పెట్టుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. సోమవారం మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసాపురం, చెర్లోపల్లి గ్రామాల్లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాకాణి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం చెర్లోపల్లి, కుడితిపల్లి గ్రామాలకు చెందిన పలువురు సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *