మొంథా తుపాను కారణంగా నష్టపోయిన అగ్నికుల క్షత్రియ కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించార
ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు, బంటుమిల్లి మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, డిసి చైర్మన్ బొర్ర కాశీ గారు చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో బంటుమిల్లి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, DC చైర్మన్ బొర్రా. కాశీ గారు, చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


