*అమరావతి.. పున్నమి ప్రతినిధి
తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం
– జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం.
– 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు
– శ్రీకాకుళం- చక్రధర్ బాబు
– విజయనగరం – రవి సుభాష్.
– మన్యం – నారాయణ భరత్ గుప్తా
– విశాఖపట్నం – అజయ్ జైన్
– అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లా – వాడ్రేవు వినయ్ చంద్
– తూర్పుగోదావరి – కన్నబాబు
– కాకినాడ – కృష్ణ తేజ
– కోనసీమ – విజయరామరాజు
– శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇంచార్జిగా అజయ్ జైన్
– పశ్చిమగోదావరి – ప్రసన్న వెంకటేష్
– ఏలూరు – కాంతి లాల్ దండే
– కృష్ణా జిల్లా – ఆమ్రపాలి
– ఎన్టీఆర్ జిల్లా – శశి భూషణ్ కుమార్
– గుంటూరు – ఆర్పీ సిసోడియా
– బాపట్ల – వేణు గోపాల్ రెడ్డి
– ప్రకాశం – కోన శశిధర్
– నెల్లూరు – యువరాజ్.
– తిరుపతి – అరుణ్ బాబు
– చిత్తూరు – గిరీషా
– పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇంఛార్జిగా ఆర్పీ సిసోడియా

