తుని కోమటిచెరువు దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం.* మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే అడ్డుకున్న నారాయణరావు ఫ్యామిలీ. ఆందోళన చేసేవాళ్లను పక్కకు లాగి మృతదేహాన్ని తరలించిన పోలీసులు. నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం. నారాయణరావుది సూసైడ్ కాదంటున్న కుటుంబ సభ్యులు. నలుగురు పోలీసులు వచ్చి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపణ. రాత్రి పదిన్నరకు చెరువులో దూకితే ఇవాళ ఉదయం 7గంటలకు సూసైడ్ చేసుకున్నాడని సీఐ చెప్పాడు. ఘటన జరిగిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేందటున్న కుటుంబ సభ్యులు.
తుని కోమటిచెరువు దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం.*