Thursday, 5 February 2026
  • Home  
  • తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్.
- జోగులాంబ గద్వాల

తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయ పుస్కారఘాట్ దగ్గర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాల ద్వారా మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో సుమారు 2 గంటల పాటు ఈ శిక్షణ జరిగింది. స్పెషల్ బోట్ల సహాయంతో వరద నీటిలో ప్రాణాలను ఎలా కాపాడాలో రెస్క్యూ టీమ్లు కళ్లకు కట్టినట్టు చూపించారు. విపత్తులు ఎదురైనప్పుడు స్వయంగా రక్షించుకోవాలన్నారు.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయ పుస్కారఘాట్ దగ్గర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాల ద్వారా మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో సుమారు 2 గంటల పాటు ఈ శిక్షణ జరిగింది. స్పెషల్ బోట్ల సహాయంతో వరద నీటిలో ప్రాణాలను ఎలా కాపాడాలో రెస్క్యూ టీమ్లు కళ్లకు కట్టినట్టు చూపించారు. విపత్తులు ఎదురైనప్పుడు స్వయంగా రక్షించుకోవాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.