
సమయం ఆసన్నమైంది మరియు తీవ్ర తుఫాను మంథా తీరం దాటేందుకు సిద్ధమవుతోంది.
మధ్య రాత్రికి తీరం దాటోచ్చు..
కన్ను పూర్తిగా భూమిలోకి ప్రవేశించడానికి 6-8 గంటలు పడుతుంది,
కాబట్టి రేపు ఉదయం ఈ రాకాసి తుఫాను
మధ్య ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించి,
భారీ వర్షాలు మరియు తీవ్రమైన గాలులతో విలయం సృష్టిస్తుంది.

