Tuesday, 24 March 2026
  • Home  
  • తిరంగా ర్యాలీ
- తిరుపతి

తిరంగా ర్యాలీ

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లాల సూచనలు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి బేరివారి మండపం నుండి తిరంగా ర్యాలీ14.08.25 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమై నాలుగు మాడ వీధుల మీదుగా సాగి తిరిగి బేరివారి మండపం వద్దకు చేరును.కావున ఈ ర్యాలీలో విద్యార్థులు,యువకులు, పెద్దలు,మహిళలు, దేశభక్తులు,NDA కూటమి నాయకులు,కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటున్నాము.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లాల సూచనలు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి బేరివారి మండపం నుండి తిరంగా ర్యాలీ14.08.25 వ తేదీ
ఉదయం 9 గంటలకు ప్రారంభమై నాలుగు మాడ వీధుల మీదుగా సాగి తిరిగి బేరివారి మండపం వద్దకు చేరును.కావున ఈ ర్యాలీలో విద్యార్థులు,యువకులు, పెద్దలు,మహిళలు, దేశభక్తులు,NDA కూటమి నాయకులు,కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.